Young Man Suicide : కరోనా సోకడంతో యువకుడు బలవన్మరణం

పశ్చిమ గోదావరి జిల్లా నడిపల్లిలో విషాదం నెలకొంది. కరోనా పాజిటివ్‌ రావడంతో.. పురుగుల మందు యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Young Man Suicide : కరోనా సోకడంతో యువకుడు బలవన్మరణం

Updated On : April 16, 2021 / 9:08 PM IST

Corona-infected young man commits suicide : కరోనా బారిన పలువురు భయంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు కరోనా సోకడంతో బలవన్మరణం చేసుకున్నాడు.

పశ్చిమ గోదావరి జిల్లా నడిపల్లిలో విషాదం నెలకొంది. కరోనా పాజిటివ్‌ రావడంతో.. పురుగుల మందు యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

నిన్న గుంటూరు నుంచి వచ్చిన షేక్‌ విలాయత్‌కు.. కరోనా పాజిటివ్‌ వచ్చిందని ఫోన్‌ వచ్చింది. దీంతో ఉదయం నుంచి కనిపించకుండా పోయిన విలాయత్‌.. శవమై కనిపించాడు.