Vijayawada Medical Shops: విజయవాడ మెడికల్ షాపుల్లో తమిళనాడు పోలీసుల సోదాలు
విజయవాడలోని మెడికల్ షాపుల్లో తమిళనాడు పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. నక్కలరోడ్ లోని వెంకటాద్రి ఫార్మా మెడికల్ షాపులో సోదాలు జరుగుతున్నాయి. విజయవాడ నుంచి చెన్నైకు డ్రగ్స్ సరఫరా.

Medicine
Vijayawada Medical Shops: విజయవాడలోని మెడికల్ షాపుల్లో తమిళనాడు పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. నక్కలరోడ్ లోని వెంకటాద్రి ఫార్మా మెడికల్ షాపులో సోదాలు జరుగుతున్నాయి. విజయవాడ నుంచి చెన్నైకు డ్రగ్స్ సరఫరా అయినట్లు సమాచారం రావడంతో తనిఖీలు చేపట్టారు.
చెన్నై పోలీసులు, ఏపీ డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు సంయుక్తంగా విచారణలో పాల్గొంటున్నారు. సోమవారం సాయంత్రం నుంచి సోదాలు జరుగుతుండగా డ్రగ్ ఏడీ, డీఐలు కూడా అక్కడే ఉన్నారు.