Private Hospitals : ఏపీలో ప్రైవేట్‌ ఆస్పత్రులపై టాస్క్‌ఫోర్స్‌ మెరుపు దాడులు

ఏపీలో ప్రైవేట్‌ ఆస్పత్రులపై కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్స్‌ మెరుపు దాడులు నిర్వహించింది. కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌ అందిస్తున్న ఆస్పత్రుల్లో అధికారుల తనిఖీలు చేపట్టారు.

Private Hospitals : ఏపీలో ప్రైవేట్‌ ఆస్పత్రులపై టాస్క్‌ఫోర్స్‌  మెరుపు దాడులు

Private Hospitals

Updated On : May 29, 2021 / 11:44 AM IST

Private Hospitals : ఏపీలో ప్రైవేట్‌ ఆస్పత్రులపై కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్స్‌ మెరుపు దాడులు నిర్వహించింది. కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌ అందిస్తున్న ఆస్పత్రుల్లో అధికారుల తనిఖీలు చేపట్టారు. కోవిడ్‌ ప్రోటోకాల్‌ అనుసరించకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం180 ఆస్పతులపై కేసు నమోదు, రూ.8.5 కోట్ల ఫైన్‌ విధించారు. కాగా ఇప్పటికే కృష్ణా జిల్లాలో 52 ఆస్పత్రులకు భారీగా జరిమానా విధించింది. వీటి నుంచి ఏకంగా 3 కోట్ల 61 లక్షలు వసూలు చేసింది.