10TV Telugu News
  • తాజా వార్తలు
  • 10TV ఈవెంట్స్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎడ్యుకేషన్ & జాబ్స్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • సినిమా
  • ఫోటోలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
LIVE TV
Trending News
  • లేటెస్ట్
  • 10TV ఈవెంట్స్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • సినిమా, టీవీ & OTT
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
Trending
  • #JubileeHillsBypoll2025
  • #IndVsWI
  • #BiggBoss9Telugu
  • #WeatherUpdates
  • #GoldRate
    • Telugu » Business » Gold And Silver Price On 11th April 2025 Check Latest Rates In Hyderabad Vijayawada Visakhapatnam Delhi Hn

Gold Price: ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి గోల్డ్ రేటు.. హైదరాబాద్, విజయవాడలో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇక్కడ తెలుసుకోండి..

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.

  • Published By: 10TV Digital Team ,Published On : April 11, 2025 / 11:18 AM IST
  • Facebook
  • twitter
  • linkedin
  • whatsapp
  • telegram
  • google-news
  • daily-hunt
Gold Price: ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి గోల్డ్ రేటు.. హైదరాబాద్, విజయవాడలో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇక్కడ తెలుసుకోండి..

Gold

Updated On : April 11, 2025 / 1:28 PM IST

Gold And Silver Price: బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతోపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ నేపథ్యంలో గోల్డ్ రేటు భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో గడిచిన మూడు రోజుల్లో గతంలో ఎప్పుడు లేనంత స్థాయిలో ధరలు పెరిగాయి.. ఫలితంగా భారతదేశంలో గోల్డ్ రేటు సరికొత్త రికార్డులను నమోదు చేసింది.

 

శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ. 2020 పెరగ్గా.. 22 క్యారట్ల గోల్డ్ పై రూ. 1,850 పెరిగింది. దీంతో బంగారం ధర 96వేల మార్క్ కు చేరుకొని సరికొత్త రికార్డులను నమోదు చేసింది. మరోవైపు గడిచిన మూడు రోజుల్లోనే 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.5,670 పెరుగుదల చోటు చేసుకుంది. మరోవైపు వెండి ధరకూడా పెరిగింది. ఇవాళ కిలో వెండి ధర రూ. వెయ్యి పెరగ్గా.. రెండు రోజుల్లో కిలో వెండిపై రూ.6వేలు పెరుగుదల చోటు చేసుకుంది.

 

అంతర్జాతీయ మార్కెట్ లోనూ బంగారం ధరలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఔన్సు (31.10గ్రాముల) బంగారం ధర అంతర్జాతీయ విపణిలో గురువారం 3,164డాలర్ల వద్ద కొనసాగగా.. శుక్రవారం ఉదయంకు 3,208 డాలర్లకు చేరింది. మరోవైపు ఔన్స్ సిల్వర్ ధర స్వల్పంగా పెరిగి 31.17 డాలర్ల వద్ద ట్రేడవుతుంది.

 

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.87,450 కాగా.. 24 క్యారట్ల ధర రూ.95,400కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,600 కాగా.. 24 క్యారట్ల ధర రూ.95,550కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ. 87,450 కాగా.. 24క్యారెట్ల ధర రూ.95,400 గా నమోదైంది.

 

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,08,000కు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.97,100గా నమోదైంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,08,000 కు చేరింది.

Note: పైన పేర్కొన్న ధరలు ఉదయం 10గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరలు రోజులో అనేక దఫాలుగా మారుతుంటాయి. ఖచ్చితమైన ధరల కోసం నగల దుకాణంలో లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి.

 

whatsapp-channel

»» Read Today's Latest Business News and Telugu News

Tags
  • donald trump
  • Gold and silver Price
  • gold price
  • silver price
  • TODAY GOLD RATE

Related News

బంగారం కొనుగోళ్లు తగ్గాయని లబోదిబోమంటున్న వ్యాపారులు.. ఎందుకంటే? ఇప్పుడు కొంటే మీ పరిస్థితి..

బంగారం కొనుగోళ్లు తగ్గాయని లబోదిబోమంటున్న వ్యాపారులు.. ఎందుకంటే? ఇప్పుడు కొంటే మీ పరిస్థితి..

Vivo X200 5G Price : వారెవ్వా.. కిర్రాక్ ఆఫర్ భయ్యా.. వివో X200 5G ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

వారెవ్వా.. కిర్రాక్ ఆఫర్ భయ్యా.. వివో X200 5G ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

LIC Schemes : సామాన్యులకు దీపావళి కానుక.. ఎల్ఐసీలో 2 అద్భుతమైన బీమా పథకాలు.. బెనిఫిట్స్ ఇవే.. ఎప్పటినుంచంటే?

సామాన్యులకు దీపావళి కానుక.. ఎల్ఐసీలో 2 అద్భుతమైన బీమా పథకాలు.. బెనిఫిట్స్ ఇవే.. ఎప్పటినుంచంటే?

బంగారం ధరలు ఆకాశాన్నంటనున్నాయా? ఈ ధనత్రయోదశికి మీ జేబుకు చిల్లు పడుతుందా? నిపుణుల సూచన ఇదే..

బంగారం ధరలు ఆకాశాన్నంటనున్నాయా? ఈ ధనత్రయోదశికి మీ జేబుకు చిల్లు పడుతుందా? నిపుణుల సూచన ఇదే..

లేటెస్ట్ అప్‌డేట్స్

  • చైనా దెబ్బకు అమెరికా గిలగిలా.. భారతదేశం మద్దతు కోరుతున్న ట్రంప్ టీమ్.. సమిష్టిగా పోరాడేందుకు పిలుపు
  • సచిన్ కూతురు సారా టెండూల్కర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు చూశారా?
  • 'మిత్ర మండలి' థియేట్రికల్ బిజినెస్ ఇంతేనా? హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి..
  • వామ్మో మళ్లీ లాక్‌డౌన్..! ఆ దేశాలను భయపెడుతున్న కొత్త వైరస్.. మూతపడుతున్న పాఠశాలలు.. అధికారులు హైఅలర్ట్.. ఏం జరిగిందంటే?
  • రవితేజ ఫ్యాన్స్ కి నిరాశే.. మాస్ జాతర సినిమా టైంకి..
  • మొన్న కన్నప్ప.. ఇవాళ రాజాసాబ్.. పాపం అందుకే సినిమా వాయిదా.. డైరెక్టర్ నే బెదిరించాడట..
  • వానలే వానలు.. ఈ జిల్లాల్లో రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు.. వాతావరణంలో అనూహ్యం మార్పులు.. జాగ్రత్తలు తీసుకోండి..
  • 21 లక్షలు పెట్టి తెలుగు రైట్స్ కొంటే.. బాషా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
  • తిరుగేలేదు.. ఈ రకమైన కాలసర్పయోగము వల్ల పేరుప్రతిష్ఠలు, గౌరవమర్యాదలు, ధనము అంతా మీ సొంతం..
  • దీపావళి పండుగను ఏ రోజు జరుపుకోవాలి.. 20వ తేదీనా.. 21వ తేదీనా..? ప్రభుత్వం సెలవు ఎప్పుడు.. పండితులు ఏం చెబుతున్నారంటే?

Gallery & Videos

  • సచిన్ కూతురు సారా టెండూల్కర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు చూశారా?
  • Gold: బంగారానికి పోటీగా వెండి ధర
  • షార్ట్ స్కర్ట్ లో హాట్ ఫోజులతో.. పికెల్ బాల్ కోర్ట్ లో సందడి చేస్తున్న శ్రియ కొణతం..
  • ధోనీ సంప్రదాయాన్ని కొనసాగించిన గిల్‌.. ఫొటోల్లో దీన్ని గమనించారా?
  • పూజ హెగ్డే బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు చూశారా?
  • Gold Price: బంగారం భగభగలు.. వామ్మో.. వచ్చే నెలల్లో ఇక కొనలేం..!
  • ఏపీ సర్కార్‌తో గూగుల్ చారిత్రక ఒప్పందం
  • Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన
10TV Telugu News

10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states.

10TV Telugu News

తెలుగు వార్తలు

  • 10TV ఈవెంట్స్
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • సినిమా, టీవీ & OTT
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్

Telugu News

  • Top Stories
  • క్రీడలు
  • క్రైమ్
  • బిజినెస్‌
  • లైఫ్ స్టైల్
  • వీడియోస్
  • ఫోటో గ్యాలరీ
  • హెల్త్

Follow Us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Sitemap
  • RSS Feed
  • About Us
  • Regulatory Compliance
  • Privacy Policy
  • Advertise

Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd.

Go to mobile version