Gold Price: వామ్మో.. బంగారం ధర ఒక్కసారిగా మరీ ఇంతగా పెరిగిందేంటి?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి.

Gold Price: వామ్మో.. బంగారం ధర ఒక్కసారిగా మరీ ఇంతగా పెరిగిందేంటి?

Updated On : January 29, 2025 / 5:46 PM IST

Gold Rates: దేశంలో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల బంగారం ధర నిన్నటికంటే రూ.850 పెరిగింది. అలాగే, వెండి ధరలో ఎలాంటి మార్పులు లేవు.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధర రూ.850 పెరిగి.. 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.75,950గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 920 పెరిగి రూ.82,850గా ఉంది.

Gold And Silver Price On 6th January 2025 Check Latest Prices In Hyderabad Vijayawada

ఢిల్లీ, ముంబైలో..

  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర ఇవాళ రూ.850 పెరిగి రూ.76,100గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.920 పెరిగి రూ.83,000గా ఉంది
  • ముంబైలో బంగారం ధర రూ.850 పెరిగి.. 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.75,950గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 920 పెరిగి రూ.82,850గా ఉంది

ISRO: సెంచరీ కొట్టిన ఇస్రో.. నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్15..

వెండి ధరలు

  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,04,000గా ఉంది
  • విజయవాడలో కిలో వెండి ధర రూ.1,04,000గా ఉంది
  • విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.1,04,000గా ఉంది
  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.96,500గా ఉంది
  • ముంబైలో కిలో వెండి ధర రూ.96,500గా ఉంది