శుభ‌వార్త‌.. వ‌రుస‌గా రెండో రోజు భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

బంగారం కొనుగోలు దారుల‌కు శుభ‌వార్త ఇది.

శుభ‌వార్త‌.. వ‌రుస‌గా రెండో రోజు భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold And Silver Price Today On 1st October 2024 In Hyderabad Vijayawada Visakhapatnam Delhi

Updated On : October 1, 2024 / 11:46 AM IST

Gold Price Today : బంగారం కొనుగోలు దారుల‌కు శుభ‌వార్త ఇది. వ‌రుస‌గా రెండో రోజు బంగారం ధ‌ర త‌గ్గింది. మంగళ‌వారం 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం పై రూ.300 త‌గ్గి రూ.70,500 వ‌ద్ద కొన‌సాగుతోంది. అదే విధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.330 వ‌ర‌కు త‌గ్గి రూ.76,910గా న‌మోదైంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా..

– ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.70,500 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధ‌ర రూ. 76,910గా ఉంది.

– ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.70,600 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధ‌ర రూ. 77,060గా ఉంది.

– చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.70,500 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధ‌ర రూ. 76,910గా ఉంది.

LPG price : ద‌స‌రా పండుగ‌కు ముందు సామాన్యుడికి కాస్త ఊర‌ట‌..! క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర పెంచినా..

– బెంగ‌ళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.70,500 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధ‌ర రూ. 76,910గా ఉంది.

– కోల్‌క‌తాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.70,500 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధ‌ర రూ. 76,910గా ఉంది.

– హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.70,500 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధ‌ర రూ. 76,910గా ఉంది.

– విజ‌య‌వాడ‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.70,500 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధ‌ర రూ. 76,910గా ఉంది.

వెండి ధ‌ర‌లు ఇలా..
వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు. కిలో వెండి హైద‌రాబాద్‌లో రూ.1,01,000గా ఉంది. ఇక విజ‌య‌వాలోనే అదే ధ‌ర ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‌క‌తాల‌లో కిలో వెండి ధ‌ర రూ.95 వేలు ఉండ‌గా బెంగ‌ళూరులో రూ90వేలుగా ఉంది.