గోల్డ్‌ కొంటున్నారా? మీకు గుడ్‌న్యూస్‌.. బంగారం ధరలు తగ్గాయ్‌.. హైదరాబాద్‌, విజయవాడలో ఎంతంటే?

ఢిల్లీ నగరంలో వెండి ధరలు కిలోకి రూ.1000 చొప్పున తగ్గాయి.

గోల్డ్‌ కొంటున్నారా? మీకు గుడ్‌న్యూస్‌.. బంగారం ధరలు తగ్గాయ్‌.. హైదరాబాద్‌, విజయవాడలో ఎంతంటే?

Updated On : July 16, 2025 / 11:22 AM IST

గోల్డ్‌ కొనాలనుకుంటున్నవారికి గుడ్‌న్యూస్‌.. ఇవాళ ఉదయం బంగారం ధరలు తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.490 తగ్గి రూ.99,280గా ఉంది.

అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గి రూ.91,000గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.370 తగ్గి రూ.74,460గా ఉంది.

ఢిల్లీ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.490 పెరిగి రూ.99,430గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గి రూ.91,150గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.370 పెరిగి రూ.74,580గా ఉంది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.490 తగ్గి రూ.99,280గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గి రూ.91,000గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.370 తగ్గి రూ.74,460గా ఉంది.

Also Read: భారత్‌తో పాటు ఈ రెండు దేశాలు ఇలా చేయకపోయాయో..: ట్రంప్‌తో భేటీ తర్వాత నాటో సెక్రటరీ జనరల్ హెచ్చరిక

వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు ఇవాళ కాస్త తగ్గాయి. తాజా మార్కెట్ సమాచారం ప్రకారం మూడు నగరాల్లో కిలో వెండి ధర రూ.1000 తగ్గి రూ.1,24,000గా ఉంది.

ఢిల్లీ నగరంలో వెండి ధరలు కిలోకి రూ.1000 చొప్పున తగ్గాయి. కిలో వెండి ధర రూ.1,14,000గా ఉంది. ముంబైలోనూ కిలో వెండి ధర రూ.1,14,000గా ఉంది.