Gold Prices: గుడ్‌న్యూస్.. ఇక గోల్డ్ షాప్‌కి పరుగులు తీయొచ్చు.. ధర తగ్గిపోయింది..
కిలో వెండి ధర రూ.4,000 తగ్గి రూ.2,81,000గా ఉంది.
Gold
Gold Prices: దేశంలో ఇవాళ ఉదయం పసిడి ధరలు తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.710 తగ్గి, రూ.1,41,710గా ఉంది.
అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 తగ్గి రూ.1,29,900గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.540 తగ్గి రూ.1,06,280గా ఉంది.
ఢిల్లీ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.710 తగ్గి రూ.1,41,860గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 తగ్గి రూ.1,30,050గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.640 తగ్గి రూ.1,06,330గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.710 తగ్గి, రూ.1,41,710గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 తగ్గి రూ.1,29,900గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.540 తగ్గి రూ.1,06,280గా ఉంది.
వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు ఇవాళ తగ్గాయి. తాజా మార్కెట్ సమాచారం ప్రకారం మూడు నగరాల్లో కిలో వెండి ధర రూ.4,000 తగ్గి రూ.2,81,000గా ఉంది.
ఢిల్లీ నగరంలో వెండి ధరలు కిలోకి రూ.4,000 చొప్పున తగ్గాయి. కిలో వెండి ధర రూ.2,58,000గా ఉంది. ముంబైలోనూ కిలో వెండి ధర రూ.2,58,000గా ఉంది.
