Nara Lokesh visited Tirumala : సింగపూర్ మంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేశ్.. ఫొటోలు వైరల్
Nara Lokesh visited Tirumala : తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి నారా లోకేశ్ సింగపూర్ మంత్రి షణ్ముగంతో కలిసి దర్శించుకున్నారు. మంగళవారం వేకువజామున వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లి శ్రీవారి సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన సేవల్లో పాల్గొన్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు వీరికి ఆశీర్వచనం చేయగా.. తితిదే ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు.

Minister Nara Lokesh Visits Tirumala Temple with Singapore Home Minister








