Minor Girls Kidnapped : రాజమండ్రిలో కిడ్నాప్ కలకలం

తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు మైనర్ బాలికలను కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది.

Minor Girls Kidnapped : రాజమండ్రిలో కిడ్నాప్ కలకలం

Minor Girls Kidnapped

Updated On : November 19, 2021 / 12:44 PM IST

Minor Girls Kidnapped :  తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు మైనర్ బాలికలను కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసిన దుండగులు… 15 లక్షలు చెల్లించాలని వారి తల్లితండ్రులను డిమాండ్ చేశారు.
Also Read : Boy Friend Attack : ప్రేమ పేరుతో ప్రియురాలిపై దాడి, దోపిడీ చేసిన ప్రియుడు
దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లితండ్రులకు వచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా కిడ్నాపర్లు రాజమండ్రిలో ఉన్నట్లుగుర్తించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కిడ్నాపర్లను పట్టకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు.