సౌత్ డకోటాలో కూలిన విమానం : 9 మంది మృతి

సౌత్ డకోటాలో ఓ విమానం కూలింది. ఇద్దరు చిన్నారులు సహా 9 మంది మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి.

  • Published By: veegamteam ,Published On : December 1, 2019 / 03:46 AM IST
సౌత్ డకోటాలో కూలిన విమానం : 9 మంది మృతి

Updated On : December 1, 2019 / 3:46 AM IST

సౌత్ డకోటాలో ఓ విమానం కూలింది. ఇద్దరు చిన్నారులు సహా 9 మంది మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి.

సౌత్ డకోటాలో ఓ విమానం కూలింది. ఇద్దరు చిన్నారులు సహా 9 మంది మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కూలింది. ప్రమాద సమయంలో విమానంలో 12 మంది ఉన్నారు.

పిలాటస్ పిసి -12 విమానం మధ్యాహ్నం 12:30 గంటలకు కుప్పకూలింది. శనివారం (నవంబర్ 30, 2019) ఛాంబర్‌లైన్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే సియోక్స్ జలపాతం నుండి పశ్చిమాన 140 మైళ్ళు (225.3 కిలోమీటర్లు) దూరంలో కుప్పకూలిందని వెల్లడించారు.