Bank of Baroda Recruitment : బ్యాంక్ ఆఫ్ బరోడాలో పోస్టుల భర్తీ
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

Bank of Baroda Vacancies
Bank of Baroda Recruitment : ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎంఎస్ఎంఈ, ట్రాక్టర్ లోన్ విభాగంలో ఉన్న మొత్తం 87 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
READ ALSO : Liver Health : కాలేయ ఆరోగ్యానికి దోహదపడే ఆహార చిట్కాలు, జీవనశైలి మార్పులు !
భర్తీ చేయనున్న పోస్టుల్లో జోనల్ సేల్స్ మేనేజర్ జోనల్ సేల్స్ మేనేజర్, రీజినల్ సేల్స్ మేనేజర్ , అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ఎంఈ – సేల్స్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ఎంఈ – సేల్స్ -ఎల్ఏపీ, అన్ సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ఎంఈ సేల్స్ సీవీ, సీఎంఈ లోన్స్, సీనియర్ మేనేజర్ ఎంఎస్ఎంఈ – సేల్స్, సీనియర్ మేనేజర్ ఎంఎస్ఎంఈ – సేల్స్ -ఎల్ఏపీ, అన్ సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్, సీనియర్ మేనేజర్ ఎంఎస్ఎంఈ సేల్స్ ఫారెక్స్, మేనేజర్ ఎంఎస్ఎంఈ సేల్స్ పోస్టులు ఉన్నాయి.
READ ALSO : Ovarian Cancer : అండాశయ క్యాన్సర్ అసాధారణ లక్షణాలు.. ఈ సైలెంట్ కిల్లర్‌ని ఎలా గుర్తించాలి ?
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు మే11వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.bankofbaroda.in/ పరిశీలించగలరు.