Fire Department Jobs : టీఎస్ ఫైర్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి కనీసం ఇంటర్వీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. నోటిఫికేషన్ జారీ నాటికి రెండేళ్లు అంతకంటే ముందుగా హెబీ మోటర్వెహికిల్ లైసెన్స్ కలిగి ఉండాలి.

Ts Fire Department
Fire Department Jobs : తెలంగాణా పోలీసు శాఖ అగ్నిమాపక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 225 డ్రైవర్ ఆపరేటర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 21సంవత్సరాల నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి కనీసం ఇంటర్వీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. నోటిఫికేషన్ జారీ నాటికి రెండేళ్లు అంతకంటే ముందుగా హెబీ మోటర్వెహికిల్ లైసెన్స్ కలిగి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 5 ఏళ్ల సడలించాలారు. దరఖాస్తు చేసుకునేందుకు చివరితేది మే26, 2022గా నిర్ణయించారు. అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.tspsc.gov.in/Directrecruitment.jspపరిశీలించగలరు.