10 పాసైతే చాలు : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియా పోస్ట్ లో వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 5వేల 476 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో బ్రాంచ్ మేనేజర్,

  • Published By: veegamteam ,Published On : October 16, 2019 / 02:41 AM IST
10 పాసైతే చాలు : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

Updated On : October 16, 2019 / 2:41 AM IST

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియా పోస్ట్ లో వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 5వేల 476 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో బ్రాంచ్ మేనేజర్,

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియా పోస్ట్ లో వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 5వేల 476 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్, డాక్ సేవక్ పోస్టులు ఉన్నాయి. వీటికి 10వ తరగతి క్వాలిఫికేషన్. ఏపీ సర్కిల్ లో 2వేల 707.. తెలంగాణ సర్కిల్ లో 970, చత్తీస్ గఢ్ లో 1799 పోస్టులు భర్తీ చేస్తారు. దరఖాస్తుకి చివరి తేదీ నవంబర్ 21. ఆన్ లైన్ లోనే అప్లయ్ చేసుకోవాలి.

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి…

http://www.appost.in/gdsonline/Home.aspx

ముఖ్యమైన తేదీలు:
రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపునకి చివరి తేదీ నవంబర్ 14, 2019
ఆన్ లైన్ అప్లికేషన్ దరఖాస్తు తేదీ ప్రారంభం 22 అక్టోబర్ 2109
ఆన్ లైన్ అప్లికేషన్ దరఖాస్తుకి చివరి తేదీ 21 నవంబర్ 2019

ఏపీ-2707 పోస్టులు
తెలంగాణ-970 పోస్టులు
ఛత్తీస్ గఢ్-1799 పోస్టులు
అర్హత : 10వ తరగతి పాస్
వయసు : 18-40 ఏళ్లు(రిజర్వ్డ్ కేటగిరీలకు ఏజ్ రిలాక్సేషన్)
మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక
అప్లికేషన్ ఫీజు: oc, obc, ews(పురుషులు)-రూ.100
ఎస్టీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్- ఫీజు లేదు