IIG Recruitment : ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజం ముంబయ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

అభ్యర్ధులను ప్రతిభ అధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు 25,000 నుండి 28000 వరకు వేతనం చెల్లిస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు పంపేందుకు ఆఖరు తేదిగా 28 ఫిబ్రవరి 2023గా నిర్ణయించారు.

IIG Recruitment : ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజం ముంబయ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

IIG Recruitment :

Updated On : February 21, 2023 / 12:30 PM IST

IIG Recruitment : ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజం ముంబయ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 21 ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఈ, ఎంఎస్సీ, ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 28 నుండి 32 ఏళ్ళ మధ్య ఉండాలి.

అభ్యర్ధులను ప్రతిభ అధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు 25,000 నుండి 28000 వరకు వేతనం చెల్లిస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు పంపేందుకు ఆఖరు తేదిగా 28 ఫిబ్రవరి 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://iigm.res.in/careers/positionvacancies పరిశీలించగలరు.