Sports Authority : న్యూదిల్లీ సాయ్ లో పోస్టుల భర్తీ
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధులను షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Replacement Of Posts In New Delhi Sai
Sports Authority : భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి హైపర్ ఫార్మెన్స్ అనలిస్టులు బయోమెకానిక్స్, సైకాలజిస్ట్ ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధులను షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్ 30, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ : https://sportsauthorityofindia.nic.in సంప్రదించగలరు.