10TV Edu Visionary 2025: శ్రీ గోసాలిట్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఛైర్మన్ V నరేంద్రబాబు

విద్యా రంగంలో ఎనలేని కృషి చేసిన వారికి 10టీవీ ఎడ్యూ విజనరీ 2025 ప్రతీకగా నిలిచింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 10టీవీ ఎడ్యూ విజనరీ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ ఘనంగా జరిగింది.