దాసోజు శ్రవణ్ అంటే రాహుల్ కు ఎంతో ప్రేమ: అద్దంకి దయాకర్

సీఎం రేవంత్ రెడ్డి ఈ సారి తనకు MLC గా తప్పకుండా అవకాశం ఇస్తారని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. అలాగే దాసోజు శ్రావణ్-రాహుల్ గాంధీల అనుబంధం గురుంచి కూడా 10టీవీ వీకెండ్ ఇంటర్వ్యూ లో అద్దంకి మాట్లాడారు. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.