Mahabubnagar MLC Election : ఉపఎన్నికలో బీఆర్ఎస్ విజయం

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు పూర్తయింది.