Chandrababu Naidu : అధికారం చేపట్టకముందే అడ్మినిస్ట్రేషన్‌పై పట్టు సాధిస్తోన్న బాబు..

బంపర్ మెజార్టీతో గెలిచారు. మరో 6 రోజుల్లో అధికారం చేపట్టనున్నారు. అంతకుముందే పాలనపై పట్టు సాధిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.