CM Revanth Reddy: భైరామల్‌గూడ 2వ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన రేవంత్‌ రెడ్డి..

హైదరాబాద్ శివారులోని బైరామల్‌గూడ 2వ ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు.