ప్రపంచాన్ని వణికించే అత్యంత వేగవంతమైన క్షిపణులు: ఈ రేసులో భారత్ స్థానం ఎక్కడ?
క్రింద పేర్కొన్న క్షిపణులు వేగం, పరిధి అలాగే సాంకేతికత ఆధారంగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవి.

ఆధునిక యుద్ధంలో వేగం ఒక నిర్ణయాత్మక శక్తి. శత్రువు స్పందించేలోపే లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణి వ్యవస్థలు దేశాల సైనిక సామర్థ్యానికి కొలమానంగా మారాయి. ముఖ్యంగా, ధ్వని కంటే 5 రెట్ల (మాక్ 5) వేగంతో ప్రయాణించే “హైపర్‌సోనిక్” టెక్నాలజీ ఈ రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించింది.
రక్షణ రంగ నిపుణుల ప్రకారం, ఈ క్షిపణులు శత్రువుల ఎయిర్ డిఫెన్స్ రాడార్లకు కూడా చిక్కకుండా దాడి చేయగలవు. ఇంతటి శక్తివంతమైన టెక్నాలజీలో అగ్రరాజ్యాలు ఎక్కడ ఉన్నాయి? ఈ క్షిపణుల రేసులో మన దేశం సాధించిన ప్రగతి ఏమిటి? పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.