‘అర్ధం చేసుకోవు ఎందుకే’.. ‘డ్రింకర్ సాయి’ సినిమా నుంచి బ్రేకప్ ఎమోషనల్ సాంగ్ విన్నారా?

ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా రాబోతున్న డ్రింకర్ సాయి సినిమా నుంచి తాజాగా 'అర్ధం చేసుకోవు ఎందుకే'.. అనే ఎమోషనల్ సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ ను చంద్రబోస్ రాయగా శ్రీ వసంత్ సంగీత దర్శకత్వంలో సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ పాడారు.