స్టేజిపై ఏడ్చేసిన డైరెక్టర్ మారుతీ.. ఓదార్చిన ప్రభాస్.. వీడియో వైరల్..

నేడు రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ మారుతీ ఎమోషనల్ అయి ఏడ్చేయడంతో ప్రభాస్ స్టేజిపైకి వచ్చి మారుతిని ఓదార్చాడు.