బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. నలుగురు మృతి

Madhya Pradesh Blast: ఈ రోజు ఉదయం మధ్యప్రదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. హర్దా జిల్లా లోని బైరాఘర్ గ్రామంలో ఉన్నటపాసుల తయారీ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురు కార్మికులు గాయాల పాలయ్యారు.. ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న ప్రజలను అక్కడి నుండి సురక్షితమైన ప్రదేశాలకు తరలిస్తున్న పోలీసులు.

బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. నలుగురు మృతి

Updated On : February 6, 2024 / 2:21 PM IST