యూఎస్ గోల్డెన్ డోమ్ దెబ్బ.. పెరిగిన బంగారం ధరలు

నిన్న సాయంత్రం నుంచి బంగారం ధర పెరుగుతుంది. ఈ రోజు హైదరాబాద్ లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర ఎంతంటే?