Gold Price : వరుసగా రెండో రోజు దిగొచ్చిన బంగారం ధర
మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు
మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలంకరణకే కాకుండా ఆపద సమయాల్లో బంగారం ఆదుకుంటుందని చాలా భావించడమే అందుకు కారణం. కాగా.. ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. వరుసగా రెండో రోజు దేశంలో పసిడి ధరలు తగ్గాయి.