ఫైనల్ మ్యాచ్ కోసం హార్దిక్ పాండ్యా ఎలా కష్టపడుతున్నాడో చూడండి.. !
మార్చి 9న దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌లో తలపడబోతున్నసంగతి తెలిసిన విషయమే. అయితే ఈ మ్యాచ్ కోసం జిమ్ లో తీవ్ర కసరత్తు చేస్తున్నాడు అల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. చిన్నారితో కలిసి బ్రూస్ లీ శైలిలో వర్కౌట్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
View this post on Instagram