Hyderabad Kidney Racket: కిడ్నీ రాకెట్ కేసులో సంచలన విషయాలు..
అలకనంద హాస్పిటల్ లో కిడ్నీ రాకెట్ కేసు నిందితులకు 2023లో విశాఖ లో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ తో లింకులు ఉన్నట్లు రాచకొండ పోలీసులు అనుమానిస్తున్నారు.. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియోలో చూడండి..