Jaabilamma Neeku Antha Kopama Trailer : జాబిలమ్మ నీకు అంత కోపమా ట్రైలర్ రిలీజ్‌

త‌మిళ స్టార్ న‌టుడు ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం‘జాబిలమ్మ నీకు అంత కోపమా’. పవీష్, అనిఖ సురేంద్రన్, ప్రియా ప్రకాశ్‌ వారియర్, మాథ్యూ థామస్ కీల‌క పాత్రల‌ను పోషిస్తున్నారు. ఫిబ్రవరి 21న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో తాజాగా ఈ చిత్ర తెలుగు ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు.