కనీసం చేతికి కూడా ఎలాంటి డ్యామేజ్ కాలేదంటూ.. ప్రవీణ్ పగడాల ఫోటోను రిలీజ్ చేసిన కేఏ పాల్

ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మార్చి 25న మృతి చెందిన సంగతి తెలిసిందే. అప్పటినుండి ప్రవీణ్ పేరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయంగా మారింది. తాజాగా పాస్టర్‌ ప్రవీణ్‌ ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ప్రెస్‌ మీట్‌ పెట్టి సంచలన విషయాలు వెల్లడించారు.