KTR Son: కేసీఆర్ డైరెక్షన్ లో మొక్కలు నాటుతున్న కేటీఆర్ కొడుకు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ మనువడు, మాజీ మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు రావు మొక్కలు నాటుతున్న వీడియో 'లెర్నింగ్ ఫ్రామ్ ది బెస్ట్' అని క్యాప్షన్ ఇచ్చి ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసాడు.. పోస్ట్ చేయగానే వైరల్ గా మారిపోయిన వీడియో ని మీరు కూడా చూసేయండి..