మిథున్‌ చక్రవర్తిని వ‌రించిన‌ ‘దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు’

సినీ రంగంలో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఈ ఏడాది ప్ర‌ముఖ న‌టుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తిని వ‌రించింది.