Marri Rajshekhar Reddy : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

తెలంగాణలోని కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ పురపాలక పరిధిలోని దుండిగల్ MLRIT ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాలకి చెందిన శాశ్వత భవనాలను అధికారులు కూల్చివేయిస్తున్నారు. అవి మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీ భవనాలు.