10 MAX: రామ్ చరణ్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఉగాదికి పెద్ది టీజర్ గ్లింప్స్!

రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా 'పెద్ది' ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోండ‌గా ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహమాన్ స్వ‌రాలు అందిస్తున్నారు.