LIVE: వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్.. ప్రముఖుల హాజరు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూపీలోని వారణాసి నుంచి మూడోసారి పోటీ చేసేందుకు నామినేషన్‌ వేశారు.

LIVE: వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్.. ప్రముఖుల హాజరు

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా యూపీలోని వారణాసి నుంచి మూడోసారి పోటీ చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నామినేషన్‌ వేశారు. ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, సాధువులు ఉన్నారు. అనంతరం వారణాసిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల మంత్రులు, ఆంధ్రప్రదేశ్ నుండి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మోదీ 2014, 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

 

కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని మోదీ