ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్న ప్రధాని మోదీ

ఐఐటీ తిరుపతి, ఐఐఎస్ఈఆర్ తిరుపతి భవనాలను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఐఐటీలు, ఐఐఎంల ఏర్పాటుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు.