RGV : నారా లోకేశ్ విజయం.. ఆర్జీవీ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్..
ఆర్జీవీ తెరకెక్కించిన 'వ్యూహం' మూవీ రిలీజ్ ని అడ్డుకుంటూ నారా లోకేశ్ కోర్టులో కేసు వేసి.. సినిమా రిలీజ్ ని అడ్డుకున్న సంగతి తెలిసిందే. అయితే లోకేశ్ విజయాన్ని తాను సెలబ్రేట్ చేసుకుంటున్నాను అంటూ వర్మ ఓ వీడియో షేర్ చేశారు.
View this post on Instagram