Japan : టాట్సుకీ జోస్యంతో భ‌యాందోళ‌న‌లో జ‌పాన్ వాసులు..

జపనీస్ బాబా వాంగగా ప్రసిద్ధి చెందిన రియో టాట్సుకి కూడా భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు అంచనా వేస్తుందని నమ్మకం.