Sai Pallavi : చెల్లెలు నిశ్చితార్థంలో సాయి పల్లవి డాన్స్.. వీడియో చూశారా..!
సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నన్ నిశ్చితార్థం వేడుక ఈ ఆదివారం నాడు జనవరి 21న గ్రాండ్ గా జరిగింది. ప్రస్తుతం ఆ ఫొటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఒక వీడియోలో సాయి పల్లవి డాన్స్ వేస్తూ కనిపించారు ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Queen SAI PALLAVI Dance in sister engagement function ?♥️✨#SaiPallavi @Sai_Pallavi92 #Poojakannanpic.twitter.com/blMylfn5C5
— Sai Pallavi FC™ (@SaipallaviFC) January 21, 2024