Daaku Maharaaj : డాకు మ‌హారాజ్ నుంచి సుక్క నీరే సాంగ్..

బాల‌య్య న‌టించిన డాకు మ‌హారాజ్ నుంచి సుక్క‌నీరే సాంగ్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది.