Cm Revanth Reddy: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

Cm Revanth Reddy Meets Microsoft CEO Satya Nadella: ఈ రోజు అమెరికా నుండి హైదరాబాద్ కి వచ్చిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో బంజారా హిల్స్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం వెంట మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శంతకుమారి ఉన్నారు.