Heat wave : రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది.