Madhavi Latha : బీజేపీ అభ్యర్థి మాధవీలతకు వై ప్లస్ సెక్యూరిటీ.. సర్కారు నిర్ణయం ఇంత హాట్ టాపిక్‌గా ఎందుకు మారిందో తెలుసా?

హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ సెక్యూరిటీ కల్పించింది.