మ్యానిఫెస్టోపై సీఎం జగన్‌ కీలక సమావేశం

మ్యానిఫెస్టోపై చర్చించేందుకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులతో సీఎం జగన్‌ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.