ఇయర్ ఎండ్ పార్టీనా? స్టయిల్‌గా రెడీ అవ్వండి!

ఇయర్ ఎండ్ పార్టీలకు ప్లాన్ చేస్తున్నారా? క్రిస్మస్ పార్టీలు, ఫ్యామిలీ పార్టీలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్ దుమ్మరేపే సమయం దగ్గరపడుతోంది. కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పే యువత చేసే హంగామా అంతాఇంతా ఉండదు. అబ్బాయిల నుంచి అమ్మాయిల వరకు అందరూ ట్రెండీగా రెడీ అవుతారు. ఒక ఇయర్ ఎండ్ పార్టీలే కాదు.. వెడ్డింగ్ పార్టీలు కావొచ్చు.. ఫ్యామిలీ వెకేషన్ పార్టీలు కావొచ్చు.. ఫెస్టివల్ వంటి ఎలాంటి సెలబ్రేషన్స్ అయినా స్టయిల్‌గా రెడీ కావడం కామన్. అన్ని సెలబ్రేషన్లలో స్టయిలీష్ గా కనిపించేందుకు యువత అంతా హడావుడి చేస్తుంటారు. ముఖంలో కొంచెం డల్ గా కనిపించినా తెగ వర్రీ అవుతుంటారు.
అమ్మాయిలే కాదు.. అబ్బాయిలే ముందు :
అయ్యో.. సెలబ్రేషన్స్ లో అందంగా కనిపించాలని అమ్మాయిలు ఒకవైపు.. మాంచి ఫిజిక్, స్టయిల్ గా కనిపించాలని అబ్బాయిలు హైరానా పడుతుంటారు. అన్ని ఇయర్ ఎండ్ పార్టీల్లో అందరిని ఆకర్షించేలా ఉండాలంటే దానికి తగట్టుగా డ్రెస్సింగ్, మేకప్, ఎయిర్ స్టయిల్, ఫిజిక్ ఇలా అన్నింటిపై శ్రద్ద పెడతారు. ముందుగానే డైటింగ్ చేస్తుంటారు. అందరిలా మీరు కూడా ఇయర్ ఎండ్ పార్టీల్లో తళుకుమని మెరవాలని అనుకుంటున్నారా? మీ బరువు ఎంత ఉన్నారు, ముఖంపై నల్లటి చారలు, మోడ్ సరిగా లేకపోవడం, నిద్రలేమి సమస్యలు ఉంటే ఆలస్యం చేయొద్దు. సెలబ్రేషన్స్ కోసం మీ శరీరాకృతితో పాటు అందాన్ని మెరుగుపర్చుకోండి. ఇంత తక్కువ సమయంలో స్టయిల్ గా రెడీ కావాలంటే మార్కెట్లో లభించే కొన్ని బ్యూటీ ఐటమ్స్ వాడితే చాలు.. అతి తక్కువ సమయంలో స్టయిలీష్ గా రెడీ అయిపోవచ్చు.
అబ్బాయిలకు గడ్డమే అందం :
ఒకప్పుడు క్లీన్ సేవ్ స్టయిల్.. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది.. అబ్బాయిలంతా ఫుల్ గడ్డమే ఫ్యాషన్ అంటున్నారు. అందులోనూ డిఫరెంట్ స్టయిల్లో గడ్డాలతో మెరుస్తున్నారు. పర్సనల్ కేర్, గ్రూమింగ్ (గడ్డం) స్టయిల్ గా అందంగా కనిపించాలంటే బ్యూటీ రీలోడ్ సేల్ ఎంతో హెల్ప్ అవుతుంది. బియార్డో బియార్డ్ గ్రోత్ హెయిర్ ఆయిల్ మార్కెట్లో లభ్యమవుతోంది.
ఈ ఆయిల్ వాడటం ద్వారా మీ గడ్డాన్ని ఎంతో అందంగా స్టయిల్ గా తీర్చుదిద్దుకోవచ్చు. దెబ్బతిన్న హెయిర్‌కు ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. అన్ని రకాల హెయిర్స్ కు బాగా పనిచేస్తుంది. గడ్డం పెరుగుదలకు ఉపయోగపడే శక్తివంతమైన ఔషధ దినుషుల్లో మందార, ఆమ్లా, కొబ్బరి, నువ్వుల మిశ్రమంతో ఈ ఆయిల్ తయారైంది. ప్రకృతిసిద్ధంగా తయారైన ఈ ఆయిల్ తో గడ్డంపై మసాజ్ చేస్తే చాలు.. ఎంతో రిలాక్స్ గా అనిపిస్తుంది.
పర్సనల్ కేర్ (వ్యక్తిగత శ్రద్ధ) :
ఇయర్ ఎండ్ సెలబ్రేషన్ ఎంజాయ్ చేసేందుకు చాలామంది తమ ఫ్యామిలీతో కలిసి వెళ్తుంటారు. అందరూ ఒకేచోట ఉండటంతో కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. కొత్తగా పెళ్లైనవారు అయితే చెప్పాల్సిన పని లేదు. దీంతో బెడ్ రూంలో కాస్తా అలసటగా ఫీల్ అవుతుంటారు. మరింత ఇబ్బందిగా అనిపిస్తుంది. మీరు ఉండే బెడ్ రూం ఆహ్లాదంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. పార్టీలకు వెళ్లేందుకు అవసరమైనవి వెంట తీసుకెళ్లాలి. నలుగురితో కాకుండా ఏకాంతంగా ఉంటే కాస్త రిలీఫ్ గా అనిపిస్తుంది. దాంపత్య జీవనంలో భాగస్వాములతో కెమెస్ట్రీ పెంచుకోవాలంటే ఒకప్పటి కాలేజీ, స్కూల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ పాఠాలను నెమరవేసుకుంటే సరి.
మెటిమలకు ఫేష్ వాష్ :
ఇయర్ ఎండ్ పార్టీలకు వెళ్లే ముందు మెటిమల సమస్యలు ఎక్కువగా ఉన్నవారంతా అవసరమైనవి వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేటు నైట్ పార్టీలకు వెళ్లినప్పుడు లేదా బయటి పార్టీలకు వెళ్లినప్పుడు మీ చర్మం కాస్త కాంతీవిహీనంగా కనిపించడం సహజం. అదే మెటిమల సమస్య ఎక్కువగా ఉన్నవారికి ఆయిల్ ఫాం అయి మరింత ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి వారంతా ముందుగానే గార్నియర్ వంటివి తీసుకెళ్లాలి.
అబ్బాయిల్లో మెటిమల సమస్యలు ఉంటే.. గార్నియర్ మెన్ యాక్నో ఫైట్ యాంటి పింపుల్ ఫేస్ వాష్.. వెంట ఉండాల్సిందే.. సెలబ్రేషన్స్ ఒక రోజు సమయం ఉందనగా రెడీ అయిపోతారు. ప్రతిరోజు ఫేస్ వాష్ చేస్తుంటే.. మీ ఫేస్ పై మెటిమలు తగ్గిపోయి గ్లో పెరిగే అవకాశం ఉంటుంది. మెటిమల కారణంగా ఏర్పడే జెర్మ్స్‌పై ఈ ఫేష్ వాష్ జెల్.. 99.9శాతం ఫైట్ చేస్తుంది. ఎలాంటి దిగులు, ఆందోళన లేకుండా హ్యాపీగా సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేయవచ్చు.
బాడీ హెయిర్ ఫ్రీ డేస్:
చాలామందికి శరీరంలో ప్రతిచోట రోమాలు ఉంటాయి. ప్రత్యేకించి పురుషుల్లో రోమాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి తమ శరరీంపై ఉన్న రోమాలతో ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే ఎక్కువ శాతం ట్రిమ్ చేస్తుంటారు. బ్లేడ్ తో క్లీన్ చేస్తుంటారు. కొన్నిసార్లు ఇలా చేయడం మీ శరీరానికి హానికరం కూడా. ప్రతిసారీ హెయిర్ ట్రిమ్ చేయాలంటే కుదరకపోవచ్చు. మీలాంటి వారికోసం కొత్త ప్రొడక్టు అందుబాటులో ఉంది. అది మీ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది.
అల్టిమేట్ వీట్ హెయిర్ రీమూవల్ క్రీమ్.. ప్రత్యేకించి పురుషుల కోసం తయారుచేశారు. దీంతో శరీరంపై గాయం అవుతుందని భయపడాల్సిన పనిలేదు. ఈ హెయిర్ రీమువల్ క్రీమ్ ద్వారా 5 నిమిషాల్లో మృదువుగా ఈజీగా క్లీన్ సేవ్ చేసుకోవచ్చు. ఉదరం, వీపుభాగం, భుజాలు, అంతర భాగాలు, కాళ్లపై రోమాలను ఈజీగా తొలగించుకోవచ్చు. 24గంటల పాటు మీ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. బాడీ హెయిర్ రీమూవల్ క్రీమ్ ద్వారా 5 నిమిషాల్లో సెలబ్రేషన్స్ పార్టీలకు రెడీ అయిపోవచ్చు.