రీయూనియన్ : మెగాస్టార్‌ ఇంట్లో 80ల నాటి తారల సందడి

మెగాస్టార్ కొత్త ఇంట్లో 80ల నాటి తార‌లంతా సందడి చేశారు. క్లాస్ ఆఫ్ ఎయిటీస్ పేరుతో ఏటా వేడుక‌లు జ‌రుపుకుంటున్న ఈ స్టార్స్‌ గ‌తంలో రకరకాల ప్రదేశాల్లో గెట్‌ టుగెదర్‌ ఏర్పాటు

  • Published By: veegamteam ,Published On : November 25, 2019 / 04:28 AM IST
రీయూనియన్ : మెగాస్టార్‌ ఇంట్లో 80ల నాటి తారల సందడి

Updated On : November 25, 2019 / 4:28 AM IST

మెగాస్టార్ కొత్త ఇంట్లో 80ల నాటి తార‌లంతా సందడి చేశారు. క్లాస్ ఆఫ్ ఎయిటీస్ పేరుతో ఏటా వేడుక‌లు జ‌రుపుకుంటున్న ఈ స్టార్స్‌ గ‌తంలో రకరకాల ప్రదేశాల్లో గెట్‌ టుగెదర్‌ ఏర్పాటు

మెగాస్టార్ కొత్త ఇంట్లో 80ల నాటి తార‌లంతా సందడి చేశారు. క్లాస్ ఆఫ్ ఎయిటీస్ పేరుతో ఏటా వేడుక‌లు జ‌రుపుకుంటున్న ఈ స్టార్స్‌ గ‌తంలో రకరకాల ప్రదేశాల్లో గెట్‌ టుగెదర్‌ ఏర్పాటు చేసుకున్నారు. 2019 ప‌దో వార్షికోత్సవం కావడంతో.. మెగాస్టార్ ఈ కార్యక్రమానికి స్వయంగా రూప‌క‌ల్పన చేయ‌డ‌మే గాక‌.. ఆయ‌నే హోస్టింగ్ చేశారు.

హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని మెగాస్టార్  ఇంట్లో నిర్వహించిన ఈ రీయూనియ‌న్ మీట్‌లో 1980 నుంచి 1990 వరకు సినిమాల్లో నటించిన అగ్రతార‌లు పాల్గొన్నారు. బాలీవుడ్, టాలీవుడ్‌, కోలీవుడ్‌తోపాటు మ‌ల‌యాళం, క‌న్నడం నుంచి  మొత్తం 40 మంది తార‌లు ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు.