కోరికలు గుర్రాలై పరిగెడతాయి : సెక్స్ డ్రగ్ మరోపేరు.. డేట్ రేప్ డ్రగ్
ఒక్కసారి తీసుకుంటే చాలు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించటమే కాదు.. రెచ్చిపోతారు. సెక్స్ కోరికలు విపరీతంగా పెరిగిపోతాయి. డేటింగ్ కు వెళ్లిన వారు.. కోరికలను పెంచుకునేందుకు

ఒక్కసారి తీసుకుంటే చాలు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించటమే కాదు.. రెచ్చిపోతారు. సెక్స్ కోరికలు విపరీతంగా పెరిగిపోతాయి. డేటింగ్ కు వెళ్లిన వారు.. కోరికలను పెంచుకునేందుకు
టైటిల్ చూసి షాక్ అవ్వొచ్చు.. ఇది పచ్చి నిజం. హైదరాబాద్ లో పట్టుబడిన సెక్స్ డ్రగ్ కెటమైన్ విషయాలు వెలుగులోకి వస్తున్న కొద్దీ అందరూ షాక్ అవుతున్నారు. కేటమైన్.. ఇన్నాళ్లు ఈ డ్రగ్ గురించి తెలిసిన వ్యక్తులు చాలా చాలా తక్కువ. పోలీస్ దాడుల్లో బయటపడిన తర్వాత వెలుగు చూస్తున్న నివ్వెరపోయే విషయాలు సంచలనంగా మారాయి. కేటమైన్ డ్రగ్ దేనికి వాడతారో తెలుసా.. గుర్రాలకు. ఈ డ్రగ్ ద్వారా గుర్రాల్లోని పునరుత్పత్తి సామర్థ్యం పెంపుతోపాటు.. గుర్రాల్లో కోరికల స్థాయిని పెంచుతుంది ఈ డ్రగ్.
కెటమైన్ డ్రగ్ మనుషులు తీసుకుంటే ఏమౌతోంది :
కెటమైన్ డ్రగ్ ముఖ్యంగా డేటింగ్ సమయంలో ఉపయోగిస్తారు. అమ్మాయి – అబ్బాయి డేటింగ్ లో ఉన్నప్పుడు వారిలో సెక్స్ కోరికలు పుట్టించేందుకు ఉత్పేరకంగా ఉపయోగపడుతుంది. విదేశాల్లో కేటమైన్ డ్రగ్ ను డేట్ రేప్ డ్రగ్ గా పిలుస్తారు. సెక్స్ కు ఉత్పేరకంగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత వారిలో విపరీత పరిణామాలు కూడా వస్తాయి. మామూలు మనుషుల కంటే ఎక్కువగా ప్రవర్తిస్తారు. ఈ డ్రగ్ ద్వారా.. మరింత ఆనందం పొందుతారు. ఈ డ్రగ్ తీసుకున్న వ్యక్తులు విచక్షణ కోల్పోయి అత్యాచారాలు కూడా చేస్తారు. అందుకే దీన్ని డేట్ రేప్ డ్రగ్ గా కూడా పిలుస్తారు.
కెటమైన్ డ్రగ్స్ వాడిన వారు పైశాచిక ఆనందంతో మృగాళ్లాలా ప్రవర్తిస్తారు. ఒక్కసారి తీసుకుంటే చాలు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించటమే కాదు.. రెచ్చిపోతారు. సెక్స్ కోరికలు విపరీతంగా పెరిగిపోతాయి. డేటింగ్ కు వెళ్లిన వారు.. కోరికలను పెంచుకునేందుకు విదేశాల్లో తరచుగా దీన్ని తీసుకుంటారు. అందుకే దీన్ని డేట్ రేప్ డ్రగ్ గా పిలుస్తారు. అమ్మాయికి ఇష్టం లేకపోతే లిక్కర్, ఇతర ఆహార పదార్థాల్లో కలిపి ఇస్తారు. అదే విధంగా అమ్మాయిలు కూడా అబ్బాయిలకు కొన్నిసార్లు ఈ డ్రగ్ ఇచ్చి మరీ శారీరక సుఖం కోరుకుంటారని చెబుతున్నారు నిపుణులు. ఒక్కసారి తీసుకుంటే వారికి వారు కంట్రోల్ చేసుకోవటం సాధ్యం కాదని చెబుతున్నారు. అందుకే దీన్ని డేట్ రేప్ డ్రగ్ అని అంటారు.
ఇలాంటి డ్రగ్ ఇప్పుడు హైదరాబాద్ లో పట్టుబడటం పోలీసులను సైతం విస్మయానికి గురి చేస్తోంది. ఎవరెవరు వాడుతున్నారు.. ఎక్కడెక్కడికి సరఫరా అవుతుంది అనే విషయాలపైనా ఆరా తీస్తున్నారు పోలీసులు.