Rakul Preet Singh : రకుల్ ప్రీత్ ట్రక్ డ్రైవర్‌గా ఎందుకు మారిందంటే!..

రకుల్ ప్రీత్ సింగ్ ట్రక్ నడుపుతున్న పిక్స్ సోషల మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.. ఇంతకీ ఈ అమ్మడు ట్రక్ నడిపింది రియల్ లైఫ్‌లో కాదు, రీల్ లైఫ్‌లో..

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ ట్రక్ డ్రైవర్‌గా ఎందుకు మారిందంటే!..

Rakul Preet Singh

Updated On : April 24, 2021 / 4:37 PM IST

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ట్రక్ నడుపుతున్న పిక్స్ సోషల మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.. ఇంతకీ ఈ అమ్మడు ట్రక్ నడిపింది రియల్ లైఫ్‌లో కాదు, రీల్ లైఫ్‌లో.. కొత్త సినిమా కోసం రకుల్ పాప ట్రక్ డ్రైవ్ చేసింది..

Sardar ka Grandson

అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్, జాన్ అబ్రహాం, అదితి రావు హైదరీ, నీనా గుప్తా కీలకపాత్రల్లో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ ‘సర్దార్ కా గ్రాండ్ సన్’.. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాతో శషిలాల్ నాయర్ కుమార్తె, నిఖిల్ వద్ద డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేసిన కాష్వీ నాయర్ దర్శకురాలిగా పరిచయమవుతున్నారు.

ఈ సినిమా కోసమే ఓ సీన్‌లో రకుల్ ట్రక్ డ్రైవ్ చేసింది.. పర్సనల్‌గా తనకు డ్రైవింగ్ అంటే ఇష్టమని, కానీ ట్రక్ డ్రైవ్ చెయ్యాలంటే ఎంతో అనుభవం, ఎటెన్షన్ కావాలి.. నేను చాలా కాన్ఫిడెంట్‌గా ట్రక్ నడిపాను.. సెట్‌లో ట్రక్ డ్రైవర్ సజెషన్స్ ఇచ్చేవారు.. ఈ సినిమా కోసం ట్రక్ చేయడం కొత్త ఎక్స్‌పీరియన్స్ అని చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్..

Rakul Preet Singh