Mahesh Babu Birthday : మై డియర్ మహేష్.. మహేష్ బాబుకి సెలబ్రిటీల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ..

చిరంజీవి, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో పాటు మరెంతో మంది హీరోలు, హీరోయిన్స్, సినీ, రాజకీయ ప్రముఖులు మహేష్ కి స్పెషల్ గా విషెష్ చెప్తున్నారు.

Mahesh Babu Birthday : మై డియర్ మహేష్.. మహేష్ బాబుకి సెలబ్రిటీల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ..

mahesh birthday

Updated On : August 9, 2022 / 2:02 PM IST

Mahesh Babu Birthday :  సినిమాల్లో తన క్లాస్, మాస్ యాక్షన్ తో అదరగొడుతూ సూపర్ స్టార్ గా పేరు సంపాదించి ఎంతోమంది అభిమానులకి ఫేవరేట్ హీరోగా మారాడు. తన ఎవర్ గ్రీన్ అందంతో ఎంతోమంది అమ్మాయిల మనసులను కొల్లగొట్టాడు మహేష్ బాబు. తన తండ్రి వారసత్వాన్ని తీసుకొని కేవలం సినిమాల్లో స్టార్ డం సంపాదించడమే కాక తన తండ్రిని మించి సేవా కార్యక్రమాల్లో రియల్ హీరోగా ఎదిగాడు. నేడు ఆగస్టు 9 మహేష్ పుట్టిన రోజు. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ సూపర్ స్టార్ కి బర్త్ డే విషెష్ తెలియచేస్తున్నారు.

చిరంజీవి, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో పాటు మరెంతో మంది హీరోలు, హీరోయిన్స్, సినీ, రాజకీయ ప్రముఖులు మహేష్ కి స్పెషల్ గా విషెష్ చెప్తున్నారు.